శరీరంపై తెల్ల మచ్చలు తగ్గించే సులువైన చిట్కాలు!

Published by: RAMA

తులసి రసం పూయడం వల్ల తెల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి

Published by: RAMA

మచ్చలున్న ప్రదేశంలో ఆవనూనెతో మసాజ్ చేస్తే తెల్ల మచ్చల సమస్య తగ్గించవచ్చు

Published by: RAMA

కలబంద రసం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

Published by: RAMA

తేనె చర్మానికి చాలా మంచిది..మచ్చలు పోగొట్టే ఔషధం

Published by: RAMA

వెల్లుల్లి పేస్ట్ తెల్ల మచ్చలు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది

Published by: RAMA

అల్లం రసం తెల్ల మచ్చలు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

Published by: RAMA

తెల్ల మచ్చలపై నిమ్మరసం రాసినా ఫలితం ఉంటుంది

Published by: RAMA

పసుపు, ఆవాల లేపనం తెల్ల మచ్చలను తగ్గిస్తుంది

Published by: RAMA

తెల్ల మచ్చలు తగ్గించడానికి నెయ్యి కూడా ఉపయోగించవచ్చు..

Published by: RAMA