తెల్ల నువ్వులు , నల్ల నువ్వులు ఆరోగ్యానికి ఏవి మంచిది?

Published by: RAMA

నల్ల నువ్వులు తొక్కతో ఉండడం వల్ల కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి

Published by: RAMA

తెల్ల నువ్వులు తొక్క తీసినవి కాబట్టి మినరల్స్ తక్కువ ఉంటాయి కానీ ప్రోటీన్, B విటమిన్స్ ఉంటాయి

Published by: RAMA

నల్ల నువ్వులు ఎముకల బలం, రక్తహీనత, గుండె ఆరోగ్యానికి, జుట్టుకి మంచిది

Published by: RAMA

తెల్ల నువ్వులు జీర్ణక్రియ, కొలెస్ట్రాల్ నియంత్రణ, హార్మోన్ బ్యాలెన్స్ కి మంచిది

Published by: RAMA

రోజువారీ వంటకాల్లో తెల్లనువ్వులు సులువుగా వాడొచ్చు

Published by: RAMA

నల్ల నువ్వులు చలికాలం, వానాకాలంలో వినియోగించడం మంచిది

Published by: RAMA

నువ్వులు ఏవైనా ఆరోగ్యానికి మంచిదే కానీ నల్ల నువ్వుల్లో ప్రయోజనాలు ఎక్కువ

Published by: RAMA

నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు రెండూ కలిపి నానబెట్టి తింటే మరింత మంచిది

Published by: RAMA

అలర్జీలు ఉన్నా, మందులు వాడుతున్నా.. వైద్యుడిని సంప్రదించిన తర్వాత తినడం మంచిది

Published by: RAMA