జిమ్ వద్దు ఇంట్లోనే ఈ పనులు చేయండి.. కొవ్వు చెమటలా కరిగిపోతుంది

Published by: RAMA
Image Source: freepik

పెరుగుతున్న బరువు ఈరోజుల్లో ఒక తీవ్ర సమస్యగా మారింది

Published by: RAMA
Image Source: freepik

బరువు తగ్గడానికి అనేక మార్గాలు అనుసరిస్తున్నారు, జిమ్ లో చమటోడ్చుతున్నారు

Published by: RAMA
Image Source: freepik

జిమ్ వరకూ అవసరం లేదు... రోజుకి అరగంట ఇంట్లోనే వ్యాయామం చేయండి

Published by: RAMA
Image Source: freepik

అధిక ప్రోటీన్ , ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోండి

Published by: RAMA
Image Source: freepik

రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగండి

Published by: RAMA
Image Source: freepik

చక్కెర కలసిన ఆహారాలు తీసుకోవద్దు

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువగా పండ్లు , కూరగాయలు తినండి

Published by: RAMA
Image Source: freepik

ఆల్కహాల్ , కెఫిన్ తక్కువ తీసుకోండి... 7 నుంచి 8 గంటల బాగా నిద్రపోండి

Published by: RAMA
Image Source: freepik

ఇవన్నీ పాటిస్తే ఈజీగా బరువు తగ్గిపోతారు

Published by: RAMA
Image Source: freepik