మెంతులు అసలు/నకిలీ ఇలా గుర్తించాలి!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/661255157831478228/

అసలు మెంతులు లేత గోధుమ రంగులో ఉంటాయి...నకిలీలో వేర్వేరు రంగులు కనిపిస్తాయి

Image Source: https://in.pinterest.com/pin/67765169388709788/

అసలు గింజలు చిన్న,గట్టి, చదునైన ఆకారంలో ఉంటాయి..నకిలీవి ముక్కలైన గింజల్లా కనిపిస్తాయి

Image Source: https://in.pinterest.com/pin/596234438190323920/

అసలు మెంతులు సిరప్ లాంటి వాసన వస్తాయి..నకిలీవి రసాయనిక వాసన వస్తుంది

Image Source: https://in.pinterest.com/pin/596234438190323920/

అసలు మెంతులు నానబెడితే మునుగుతాయి..నకిలీ మెంతులు నీటిలో తేలుతాయి

Image Source: https://in.pinterest.com/pin/1096274734317982738/

అసలు మెంతులు నానబెట్టిన తర్వాత త్వరగా మొలకలు వస్తాయి

Image Source: https://in.pinterest.com/pin/570268371587315049/

నకిలీ మెంతులు మొలకెత్తవు..వచ్చినా చిన్న చిన్న మొలకలు మాత్రమే కనిపిస్తాయి

Image Source: https://in.pinterest.com/pin/628252216816249768/

అసలు గింజలు గట్టిగా ఉంటాయి.. నకిలీ మెంతులు సులభంగా పగిలిపోతాయి

Image Source: https://in.pinterest.com/pin/120682465012744358/

సందేహాలున్నప్పుడు నమ్మకమైన బ్రాండ్ నుంచి కొనుగోలు చేయడం మంచిది

Image Source: https://in.pinterest.com/pin/378795018680166685/