ప్రతిరోజూ ఎన్ని మెట్లు ఎక్కితే ప్రయోజనం ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఈ రోజుల్లో బిజీ లైఫ్ లో అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ జిమ్‌కి టైం లేదు, అలాగనీ ఎక్సర్‌సైజ్ చేయడం లేదు.

Image Source: Pexels

ఈ పరిస్థితుల్లో మెట్లు ఎక్కడం అత్యంత ప్రభావవంతమైన, సులభమైన వ్యాయామంగా మారుతోంది

Image Source: Pexels

మెట్లు ఎక్కడం ఒక కార్డియో ఎక్సర్‌సైజ్. మెట్లు ఎక్కితే త్వరగా మీ కేలరీలు బర్న్ అవుతాయి

Image Source: Pexels

ఈ కార్డియో వర్కౌట్ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

Image Source: Pexels

మెట్లు ఎక్కడం వల్ల శరీరంలోని కండరాలు చురుకుగా ఉంటాయి

Image Source: Pexels

క్రమం తప్పకుండా ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో కండరాలు యాక్టివ్ అయి గుండెకు మేలు చేస్తాయి

Image Source: Pexels

ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 80- 150 మెట్లు అంటే కనీసం 8 నుంచి 10 అంతస్తుల వరకు ఎక్కడం ప్రయోజనకరంగా భావిస్తారు.

Image Source: Pexels

అయితే మొదట కేవలం 3- 5 అంతస్తుల మెట్లు ఎక్కడం లేదా మీ సామర్థ్యం ప్రకారం ప్రారంభించడం మంచిది

Image Source: Pexels

మీరు ప్రతిరోజూ ఇలా కొన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కడం ద్వారా జిమ్ కు వెళ్లేవారిలా కాకున్నా కనీసం కార్డియో జరిగి గుండెకు మేలు చేస్తుంది

Image Source: Pexels