టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

టూత్ బ్రష్ ఎన్ని రోజుల్లో మార్చుకోవాలి అనేది చాలా మందికి ఉన్న అనుమానం.

Published by: Khagesh
Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

ప్రతిరోజు టూత్ బ్రష్ చేసుకోవడం వల్ల మన దంతాల ఆరోగ్యం బాగుంటుంది.

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

ప్రతిరోజు బ్రష్ చేయడం వల్ల దంతాల నుంచి బ్యాక్టీరియా తొలగిపోతుంది

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

రోజూ బ్రష్ చేస్తే దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

చాలా మంది టూత్ బ్రష్ ను చాలా కాలం పాటు ఉపయోగిస్తూ ఉంటారు

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

ఇది ఒక సాధారణ సమస్య. అలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

అయితే టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకు మార్చుకోవాలి ?

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

దంత వైద్య నిపుణుల ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మంచి నాణ్యత గల టూత్ బ్రష్ ను మార్చాలి.

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

టూత్ బ్రష్ బ్రిసిల్స్ అరిగిపోవడం లేదా వదులుగా మారినప్పుడు దానిని మార్చుకోవాలి.

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

మీరు అనారోగ్యంతో ఉంటే, మీ టూత్ బ్రష్‌ను వెంటనే మార్చుకోవాలి.

Image Source: pexels

టూత్‌ బ్రష్ ఎప్పుడు మార్చాలి?

అనారోగ్యంతో ఉన్నప్పుడు వాడిన బ్రష్ వాడటంతో మళ్లీ అనారోగ్యం పాలవుతారు

Image Source: pexels