నేటి బిజీ జీవనశైలిలో, ల్యాప్‌టాప్‌ ముందు ఎక్కువ సమయం గడపడం సాధారణమైంది.

గంటల తరబడి కూర్చొని పని చేయడం రక్త ప్రసరణను తగ్గిస్తుంది.

ల్యాప్‌టాప్‌పై గంటల తరబడి పని చేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

శారీరక కార్యకలాపాల లోపం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తాయి.​

దీర్ఘకాలం ల్యాప్‌టాప్‌పై పని చేయడం ఒత్తిడిని పెంచి, నిద్ర సమస్యలను కలిగిస్తుంది.​

ఎక్కువ సమయం పని చేస్తూ కాఫీ/చాయ్, జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా బీపీ ని పెంచుతుంది.

లేట్ నైట్ వర్క్ వల్ల నిద్రలో ఆటంకం కలిగి, అది కూడా బిపిని ప్రభావితం చేస్తుంది.

విరామాలు లేకుండా పని చేయడం వల్ల శరీరం రిలాక్స్ అయ్యే సమయం లేక, శరీర వత్తిడి పెరుగుతుంది.

ప్రతి గంటకు 5-10 నిమిషాలు విరామం తీసుకుని, శరీరాన్ని స్ట్రెచ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.