బ్రెడ్ ఎన్ని రోజుల్లో పాడైపోతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

సాధారణ ప్యాక్ చేసిన బ్రెడ్ గది ఉష్ణోగ్రత వద్ద 3 నుంచి 7 రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది

Image Source: pexels

బ్రెడ్ కొన్నప్పుడు దాని వ్యాలిడిటీ తేదీని ఎల్లప్పుడూ చెక్ చేయడం మంచిది

Image Source: pexels

వేడి, తేమతో కూడిన ప్రదేశంలో బ్రెడ్ త్వరగా పాడైపోయే అవకాశం ఉంది

Image Source: pexels

బ్రెడ్ మీద బూజు కనిపిస్తే తినకుండా వెంటనే పారవేయండి

Image Source: pexels

పాడైన బ్రెడ్ నుండి చెడు వాసన కూడా రావచ్చు

Image Source: pexels

ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బ్రెడ్ కొన్ని రోజులు ఎక్కువ కాలం ఉంటుంది కానీ త్వరగా ఆరిపోవచ్చు

Image Source: pexels

బ్రెడ్‌ను ఎక్కువ రోజులు ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. అయితే అలాంటివి తినకపోవడమే అరోగ్యానికి మంచిది

Image Source: pexels

బ్రెడ్ ప్యాకెట్ తీసి ఉపయోగించిన తర్వాత బాగా మూసి ఉంచాలి

Image Source: pexels

రుచి లేదా రంగు మారితే అలాంటి బ్రెడ్ మీరు తినవద్దు

Image Source: pexels

సరైన పద్ధతిలో నిల్వ చేయడం వల్ల బ్రెడ్ ఎక్కువ కాలం తాజాగా, తినదనగదిగా ఉంటుంది

Image Source: pexels