రోజూ ఎంతసేపు బ్రష్ చేయాలి?

Published by: RAMA
Image Source: pexels

ప్రతిరోజు బ్రష్ చేయడం వల్ల మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది.

Image Source: pexels

బ్రష్ చేయడం వల్ల దంతాలపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగిపోతాయి, దీనివల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది

Image Source: pexels

రోజుకు ఎంత సమయం బ్రష్ చేయాలి అనే సందేహం చాలామందిలో ఉంది

Image Source: pexels

సాధారణంగా మనం ప్రతిరోజూ దాదాపు రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలి

Image Source: pexels

అలాగే, మీరు రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయాలి.

Image Source: pexels

ఉదయం ఒకసారి , సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఒకసారి బ్రష్ చేసుకోవచ్చు.

Image Source: pexels

అలాగే దంతాలను శుభ్రపరచడానికి ఫ్లాసింగ్ లేదా వాటర్ పిక్ ఉపయోగించడం కూడా అవసరం.

Image Source: pexels

ఇది మీ దంతాల మధ్య ఉన్న ఆహార కణాలు , పేరుకుపోయిన వాటిని తొలగిస్తుంది.

Image Source: pexels