మూత్రం ఆపుకునేవారికి ఈ తీవ్రమైన వ్యాధి వస్తుంది

Published by: RAMA
Image Source: pexels

మూత్రం ఆపుకునే అలవాటు వల్ల తీవ్రమైన వ్యాధులు వస్తాయి

Image Source: pexels

ఇది మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది

Image Source: pexels

మూత్రం ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో బాక్టీరియా పెరగవచ్చు

Image Source: pexels

మూత్ర మార్గము ఇన్ఫెక్షన్ (UTI) కలుగుతుంది.

Image Source: pexels

ఆ అలవాటు మూత్రపిండాల సమస్యలకు కూడా కారణం కావచ్చు

Image Source: pexels

కిడ్నీలో రాళ్లు , కిడ్నీ ఫెయిల్యూర్ ఏర్పడవచ్చు

Image Source: pexels

మూత్రం ఆపుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి

Image Source: pexels

మూత్ర విసర్జన నియంత్రణ సమస్యలకు దారి తీయవచ్చు.

Image Source: pexels

మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయంలో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల నొప్పి , అసౌకర్యం కలుగుతుంది

Image Source: pexels