ఉదయం లేవగానే ఏ వ్యాయామం చేయాలి?

Published by: RAMA
Image Source: pexels

ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది.

Image Source: pexels

ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటారు

Image Source: pexels

తోచిన, వచ్చిన వ్యయామం చేయడం కాదు.. ఏ వ్యాయామం చేస్తే మంచిదో తెలుసుకోవాలి

Image Source: pexels

ప్రతిరోజు ఉదయం లేచి చైల్డ్ పోజ్ వేయడం మంచిది.

Image Source: pexels

ఈ వ్యాయామం తొడలు, వెన్నుముక , తుంటిని సాగదీయడానికి ఉపయోగపడుతుంది

Image Source: pexels

కోబ్రా భంగిమ, దీనిని భుజంగాసనం అని కూడా పిలుస్తారు, ఈ వ్యాయామం మీరు ఉదయం చేయవచ్చు.

Image Source: pexels

ఈ వ్యాయామం వెన్నెముకను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

Image Source: pexels

మీరు ఉదయం లేవగానే వృక్షాసనం కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

మరియు మీరు ఉదయం లేవగానే పద్మాసనం వేస్తే ఒత్తిడిని తగ్గిస్తుంది

Image Source: pexels