ఒక సిగరెట్ మీ ఆయుష్షులో ఎన్ని నిమిషాలు తగ్గిస్తుందో తెలుసా?

Published by: RAMA
Image Source: pexels

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం..తెలిసే తాగేవారున్నారు

Image Source: pexels

ఎక్కువ సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి

Image Source: pexels

ధూమపానం చేసే వారితో పాటు, దాని పొగ పీల్చేవారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది.

Image Source: pexels

ఒక సిగరెట్ జీవితంలో ఎన్ని నిమిషాలు తగ్గిస్తుందో తెలుసా?

Image Source: pexels

ఒక సిగరెట్ జీవితాన్ని దాదాపు 20 నిమిషాలు తగ్గిస్తుంది

Image Source: pexels

అంటే 20 సిగరెట్ల ప్యాకెట్ ఒక వ్యక్తి జీవితంలో దాదాపు ఏడు గంటల సమయాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels

ఈ సంఖ్య కాలక్రమేణా తగ్గవచ్చు లేదా పెరగవచ్చు, ఎందుకంటే ప్రతి వ్యక్తి శరీరంలో సిగరెట్ తాగడం వల్ల కలిగే నష్టం వేరుగా ఉండవచ్చు.

Image Source: pexels

సిగరెట్ పొగ పీల్చుకునేవారికి గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, సిఓపిడి , స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి.

Image Source: pexels