ఆరోగ్యంగా ఉండటానికి రోజు ఎంత దూరం నడవాలి!

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

రోజు నడవడం మీ ఆరోగ్యానికి మంచిది

Image Source: pexels

రోజూ నడవడం వల్ల కండరాల బలం పెరుగుతుంది, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది

Image Source: pexels

ప్రతిరోజూ నడవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

Image Source: pexels

ఇప్పుడే వాకింగ్ మొదలు పెడుతున్నట్లయితే, ప్రారంభంలో 5000 అడుగులు వేయాలి.

Image Source: pexels

క్రమంగా దీన్ని 8000-10000 అడుగుల వరకు పెంచవచ్చు

Image Source: pexels

అలాగే ప్రతిరోజు కనీసం 30-45 నిమిషాలు పాటు నిరంతరం నడవాలి

Image Source: pexels

రాత్రి భోజనం తర్వాత 15-20 నిమిషాలు నడవటం వల్ల చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

Image Source: pexels

నడుస్తున్నప్పుడు నిటారుగా నడవాలని గుర్తుంచుకోండి.

Image Source: pexels

చిన్న చిన్న అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

Image Source: pexels