అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్

Published by: Raja Sekhar Allu
Image Source: PTI

52 ఏళ్ల వయసులో కూడా అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ చాలా మంది యువ నటులకు పోటీ ఇస్తుంది

Published by: Raja Sekhar Allu
Image Source: PTI

క్రాష్ డైట్ లేదు షార్ట్‌కట్ లేదు అసలు రహస్యం ఒక పక్కా రొటీన్

Published by: Raja Sekhar Allu
Image Source: PTI

స్విమ్మింగ్ తో రోజును ప్రారంభించిన తర్వాత సుమారు 40 నిమిషాల పాటు వర్కౌట్ చేస్తారు

Published by: Raja Sekhar Allu
Image Source: PTI

ఫిట్నెస్ వారికి అప్పుడప్పుడు చేసే పని కాదు అది వారి దైనందిన జీవితంలో ఒక భాగం

Published by: Raja Sekhar Allu
Image Source: PTI

అక్షయ్ కుమార్ సమయానికి డిన్నర్ చేయడానికి ఇష్టపడతారు

Published by: Raja Sekhar Allu
Image Source: IMDb

త్వరగా భోజనం చేయడం వల్ల శరీరం మెరుగ్గా విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు

Published by: Raja Sekhar Allu
Image Source: IMDb

రాత్రి సుమారు ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల కల్లా నిద్రపోవడం జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగం

Published by: Raja Sekhar Allu
Image Source: IMDb

ఆహారంలో పరాటాలు , నెయ్యి ఉన్న పదార్థాలు కూడా తింటారు కానీ సమతుల్యతను కాపాడుకోవడం మర్చిపోరు

Published by: Raja Sekhar Allu
Image Source: IMDb

తీసుకున్న కేలరీలను వ్యాయామం , చురుకైన జీవనశైలితో బర్న్ చేయడానికి ప్రయత్నిస్తారు

Published by: Raja Sekhar Allu
Image Source: Instagram

అక్షయ్ కుమార్ ఫిట్నెస్ రహస్యం త్వరగా నిద్రలేవడం ,ప్రతిరోజూ వర్కవుట్ చేయడం , దినచర్యను ఎప్పుడూ మిస్ అవ్వకపోవడం

Published by: Raja Sekhar Allu
Image Source: Instagram