హై బ్లడ్ ప్రెషర్ ఒక సాధారణ సమస్య . ఇప్పుడు యువతకూ వస్తోంది.

Published by: Raja Sekhar Allu

అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ , అమెరికా కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కొన్ని కీలక సూచనలు చేస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu

జీవనశైలిని మారిస్డంతే రక్తపోటును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది

Published by: Raja Sekhar Allu

అధిక రక్తపోటుకు ప్రధాన కారణం మద్యపానం. మానేయడం మంచిది.

Published by: Raja Sekhar Allu

ఎక్కువ మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరగవచ్చు , గుండె మరియు మూత్రపిండాలకు ప్రమాదకరం

Published by: Raja Sekhar Allu

ఇందువల్ల అధిక రక్తపోటు ఉన్నవారు దీనిని అస్సలు ముట్టుకోకూడదు

Published by: Raja Sekhar Allu

రెండవది సోడియం అంటే ఉప్పు. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇది ప్రమాదకరం

Published by: Raja Sekhar Allu

ఉప్పులో సోడియం ఉంటుంది . దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది

Published by: Raja Sekhar Allu

అధిక రక్తపోటు ఉన్న రోగులు మద్యం , ఉప్పు రెండింటికీ దూరంగా ఉండాలి

Published by: Raja Sekhar Allu