తిన్న గంటల తర్వాత కూడా కడుపు ఉబ్బినట్టు ఉంటే ఈ డ్రింక్ తాగండి!

Published by: RAMA
Image Source: pinterest

జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు అవసరం

Image Source: pinterest

ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయిన అజీర్ణం సమస్య నుంచి ఇలా బయటపడొచ్చు

Image Source: pinterest

1 అంగుళం అల్లం ముక్క

Image Source: pinterest

ఒక పావు నిమ్మకాయ ముక్క

Image Source: pinterest

1 చెంచా సోంపు

Image Source: pinterest

యాలకులు

Image Source: pinterest

వీటన్నింటినీ బాగా మరిగించి ఆ కషాయం తీసుకోవాలి

Image Source: pinterest

ప్రతిరోజూ పరగడుపునే ఈ డ్రింక్ తాగితే...

Image Source: pinterest

కడుపు ఉబ్బరం సమస్య పూర్తిగా దూరమవుతుంది

Image Source: pinterest