ఈ విటమిన్ లోపం ఉంటే తల్లి కావడం కష్టమే!

Published by: RAMA
Image Source: Pinterest

విటమిన్ డి లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు ఉండవచ్చు

Image Source: Pinterest

దీని వల్ల మహిళలకు సంతానోత్పత్తి సమస్యలు ఉండవచ్చు

Image Source: Pinterest

విటమిన్ D లోపం ఉంటే గర్భధారణకు ముందు, తర్వాత కూడా సమస్యలు ఉండవచ్చు

Image Source: Pexels

మహిళలు గర్భం ధరించడంలో కూడా సమస్య రావొచ్చు

Image Source: Pexels

విటమిన్ D లోపం ఉంటే సమయానికి ముందే డెలివరీ లేదా గర్భస్రావం అయ్యే ప్రమాదం

Image Source: Pexels

సి సెక్షన్ డెలివరీ సమయంలో సమస్య రావచ్చు

Image Source: Pexels

సాధారణంగా విటమిన్ D లోపం ఉంటే కీళ్ల నొప్పులు పెరుగుతాయి

Image Source: Pexels

తల్లికి విటమిన్ D లోపం ఉంటే పిల్లల శరీరంలో కూడా విటమిన్ డి లోపం ఉండవచ్చు

Image Source: Pexels

ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి

Image Source: Pexels