రోగనిరోధక వ్యవస్థను బలహీనంగా చేసే అలవాట్లు!

Published by: RAMA
Image Source: FREEPIK

ధూమపానం, మద్యపానం అలవాట్ల వల్ల రోగనిరోధక వ్యవస్థను బలహీనంగా మారుతుంది

Image Source: FREEPIK

సరిగ్గా నిద్రపోలేకపోవడం ఓ కారణం

Image Source: FREEPIK

జంక్ ఫుడ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది

Image Source: FREEPIK

అధిక ఒత్తిడి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిట్టుంది

Image Source: FREEPIK

అతిగా వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు

Image Source: FREEPIK

కెఫిన్ ఎక్కువగా తీసుకోకూడదు

Image Source: FREEPIK

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కూడా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది

Image Source: FREEPIK

ఎక్కువ తీపి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు

Image Source: FREEPIK

ఫైబర్ లోపం వల్ల కూడా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది

Image Source: FREEPIK