ఉత్తరాదిలో పరోటాలను అల్పాహారంగా ఎక్కువగా ఇష్టపడతారు.

పరాఠాలను ప్రతిరోజూ , అధిక పరిమాణంలో తింటే అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు

పరాటాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి .

అయితే శారీరక శ్రమ తక్కువగా ఉండి నూనె,నెయ్యి , వెన్నతో చేసిన పరాటాలు ప్రతిరోజూ తింటే అదనపు కేలరీలు శరీరంలో కొవ్వు పెరుగుతుంది.

బరువు పెరగడం , ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది . రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవచ్చు

పెద్దగా శారీరక శ్రమ లేని జీవనశైలిని కలిగి ఉన్నవారికి ఇది ముఖ్యంగా సమస్యగా మారవచ్చు

శరీరం శక్తిని ఉపయోగించలేనప్పుడు అ టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది

దీనివల్ల అధిక కొలెస్ట్రాల్ , గుండె జబ్బుల ప్రమాదం పెరగవచ్చు

ప్రతిరోజూ పరాటాలు మాత్రమే తింటే మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర అవసరమైన పోషకాలు తగినంతగా లభించకపోవచ్చు

శారీరక శ్రమ బాగా చేసే వారికి రోజూ పరాటాలు మంచివే అనుకోవచ్చు.