మిరియాల టీ తాగడం వల్ల కలిగే నష్టాలు తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువగా మిరియాలు టీ తాగడం పొట్టకు మంచిది కాదు

Published by: RAMA
Image Source: freepik

కడుపులో మంట పెరుగుతుంది..వేసవిలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

మిరియాల టీ తాగడం వల్ల కొందరికి కళ్లమంటలు వస్తాయి

Published by: RAMA
Image Source: freepik

గర్భిణి స్త్రీలు మిరియాల టీ తాగడం అస్సలు మంచిది కాదు

Published by: RAMA
Image Source: freepik

బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా మిరియాల టీ తాగకూడదు

Published by: RAMA
Image Source: freepik

పాలిచ్చే తల్లులు మిరియాల టీ తాగితే పిల్లల కడుపులో మంట కలగవచ్చు

Published by: RAMA
Image Source: freepik

గ్యాస్ సమస్య పెరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

చలికాలంలో కొంతవరకూ పర్వాలేదు కానీ వేసవిలో మిరియాల టీ తాగడం అంత మంచిది కాదు

Published by: RAMA
Image Source: freepik

పిత్త సమస్య కూడా తలెత్తవచ్చు

Published by: RAMA
Image Source: freepik