వేసవిలో పిల్లలకు మామిడి షేక్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

Published by: RAMA
Image Source: freepik

పిల్లలు మామిడి పండు ఎంతో ఇష్టంగా తింటారు

Published by: RAMA
Image Source: freepik

ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది

Published by: RAMA
Image Source: freepik

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది

Published by: RAMA
Image Source: freepik

జ్ఞాపక శక్తిని పెంచుతుంది

Published by: RAMA
Image Source: freepik

కళ్ళు పొడిబారడాన్ని తగ్గిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

బరువు తక్కువ ఉన్న పిల్లలకు మ్యాంగో షేక్ బరువు పెంచేలా సహాయపడుతుంది

Published by: RAMA
Image Source: freepik

విటమిన్ సి వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.

Published by: RAMA
Image Source: freepik

మ్యాంగో షేక్ తాగడం వల్ల రక్తహీనత ఉండదు

Published by: RAMA
Image Source: freepik

మామిడి పండ్లలో సహజమైన తీపి చాలు..మళ్లీ పంచాదర కలపకూడదు

Published by: RAMA
Image Source: freepik