వేసవిలో ఎండుద్రాక్ష ఇలా తింటే నీరసం ఇట్టే తగ్గిపోతుంది

Published by: RAMA
Image Source: freepik

కిస్మిస్ లో కాల్షియం, ఫైబర్ ఉన్నాయి

Published by: RAMA
Image Source: freepik

శరీరానికి తక్షణ శక్తి అందించి బలంగా చేస్తుంది

Published by: RAMA
Image Source: freepik

కిస్మిస్ రక్తహీనతను తగ్గిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఇది ఐరన్ స్థాయిని పెంచుతుంది

Published by: RAMA
Image Source: freepik

వేసవిలో ఎండుద్రాక్షను నానబెట్టి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయి

Published by: RAMA
Image Source: freepik

కిస్మిస్ లో పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి

Published by: RAMA
Image Source: freepik

ఎండవేడి నుంచి శరీరానికి ఉపశమనం కల్పిస్తాయి, కిస్మిస్ నానబెట్టి తింటే చల్లదనాన్నిస్తాయి

Published by: RAMA
Image Source: freepik

నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి.

Published by: RAMA
Image Source: freepik

కిస్మిస్ లో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అసిడిటీ - మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది

Published by: RAMA
Image Source: freepik