కీర దోసకాయ తినడం వల్ల శరీరానికి ఈ విటమిన్లు లభిస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఆరోగ్యానికి అధికంగా మేలు చేసే కూరగాయ కీరదోస. ముఖ్యంగా వేసవిలో దీన్ని బాగా తింటారు

Image Source: Pexels

ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.

Image Source: Pexels

కీరదోస తినడం వల్ల శరీరానికి కొన్ని విటమిన్లు, పోషకాలు అందుతాయి. కనుక వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి

Image Source: Pexels

కీరదోసలో ఉంటే విటమిన్ కె ఎముకలను బలంగా చేస్తుంది

Image Source: Pexels

కీరదోసలో విటమిన్ సి కూడా ఉంటుంది.ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుచేస్తుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: Pexels

కీర దోసకాయలో కొద్దిగా విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది.

Image Source: Pexels

ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ కూడా ఉన్నాయి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Image Source: Pexels

కీరదోస శరీరంలోని విషపూరిత పదార్థాలను బయటకు పంపడంలో దోహదం చేస్తుంది.

Image Source: Pexels

కీరదోసను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ బరువును నియంత్రిస్తుంది

Image Source: Pexels