ఎన్ని రోజుల వరకు పెరుగు పాడవకుండా నిల్వ ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం పెరుగు. ప్రజలు చాలా మంది ప్రతిరోజూ భోజనంతో పాటు తింటారు

Image Source: pexels

పెరుగు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

Image Source: pexels

అయితే పెరుగు ఎన్ని రోజులు తాజాగా, చెడిపోకుండా ఉంటుందో మీకు తెలుసా..

Image Source: pexels

ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవడం ద్వారా మీరు పెరుగును జాగ్రత్తగా వినియోగించుకోవచ్చు.

Image Source: pexels

మార్కెట్లో లభించే ప్యాకెట్ పెరుగు దాదాపు 7 నుండి 10 రోజుల వరకు ఫ్రిజ్‌లో సురక్షితంగా ఉంటుంది

Image Source: pexels

ఒకసారి ప్యాకెట్ తెరిచిన తర్వాత 2, 3 రోజులలోపే దానిని వాడేయడం మంచిది

Image Source: pexels

పదేపదే గాలి, చెంచా తగలడం వల్ల అందులో బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది

Image Source: pexels

కొందరు పెరుగు పుల్లగా మారితే దానిని ఇంకా చాలా రోజులు తినవచ్చు అని అనుకుంటారు.

Image Source: pexels

పుల్లటి పెరుగు జీర్ణక్రియకు అడ్డంకిగా మారుతుంది. దాంతో పాటు గ్యాస్ వంటి సమస్యలను కలిగించవచ్చు

Image Source: pexels