వయస్సు 40 ఏళ్లు దాటిన తర్వాత చర్మం ముడతపడటం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.

పడుకునే ముందు జెంటిల్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోని సహజ నూనెలు కోల్పోకుండా దుమ్ము, ధూళి తొలగిపోతాయి.

Published by: Raja Sekhar Allu

40 ఏళ్ల తర్వాత చర్మం త్వరగా పొడిబారుతుంది. కాబట్టి హైలురోనిక్ యాసిడ్, సిరమైడ్స్ ఉన్న థిక్ మాయిశ్చరైజర్‌ను వాడాలి.

Published by: Raja Sekhar Allu

ఎండ కాలంలో SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ప్రతిరోజూ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Published by: Raja Sekhar Allu

రాత్రి పడుకునే ముందు రెటినాల్ లేదా పెప్టైడ్స్ ఉన్న సిరమ్స్‌ను వాడటం చాలా ముఖ్యం.

Published by: Raja Sekhar Allu

ఉదయం పూట మాయిశ్చరైజర్ రాసుకునే ముందు విటమిన్-సి సిరమ్ వాడాలి.

Published by: Raja Sekhar Allu

వయస్సు పెరిగే కొద్దీ కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి. రాత్రి పడుకునే ముందు మంచి ఐ-క్రీమ్రా యడం వల్ల కళ్ల కింద చర్మం టైట్‌గా మారుతుంది.

Published by: Raja Sekhar Allu

వయస్సును ముందే పట్టిచ్చేవి మెడ, చేతుల చర్మం. కాబట్టి ముఖానికి రాసే మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌లను మెడకు, చేతులకు కూడా తప్పకుండా రాయాలి.

Published by: Raja Sekhar Allu

చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి వారానికి ఒకసారి స్క్రబ్ లేదా జెంటిల్ పీల్స్ వాడాలి.

Published by: Raja Sekhar Allu

విటమిన్ ఇ, సి ఎక్కువగా ఉండే బెర్రీలు, నట్స్, ఆకుకూరలు మరియు పండ్లను రోజూ తీసుకోవాలి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి మెరిసేలా చేస్తాయి.

Published by: Raja Sekhar Allu