కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లతో గంటల తరబడి పనిచేస్తుంటే వేళ్లకు రిలాక్సేషన్ అవసరం

Published by: Shankar Dukanam

ఎముకలు బలహీనపడటం, కాల్షియం లోపం లేదా అధిక పని ఒత్తిడి వేళ్లు నొప్పికి కారణాలు.

Published by: Shankar Dukanam

ఈ సమస్యను అధిగమించడానికి పని మధ్యలో విరామం తీసుకోవాలి. 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చినా సరిపోతుంది.

Published by: Shankar Dukanam

మీరు 5 నిమిషాల వ్యాయామం లేదా ఈ ఆరోగ్య చిట్కాలు కూడా పాటించవచ్చు

Published by: Shankar Dukanam

5 నిమిషాల విరామం తీసుకుని వేళ్లను స్ట్రెచింగ్ పొజిషన్‌లో ఉంచాలి.

Published by: Shankar Dukanam

చేతిని ఓ బల్లపై చదునుగా ఉంచి వేళ్లను పైకి లేపండి. కొంత సమయం తరువాత వేళ్లను కిందకి దించాలి

Published by: Shankar Dukanam

చేతి వేళ్ళను అరచేతి వైపు పూర్తిగా వంచి 30-40 సెకండ్ల పాటు ఉంచాలి. తరువాత రిలాక్స్ అవ్వండి.

Published by: Shankar Dukanam

ఒక లాఫింగ్ బాల్, స్ట్రెస్ బస్టర్ బాల్ చేతిలోకి తీసుకుని కొంత సమయం పాటు ప్రెస్ చేయడం మంచి ఎక్సర్‌సైజ్ అవుతుంది

Published by: Shankar Dukanam

మీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండేవి, పాల ఉత్పత్తులను చేర్చండి

Published by: Shankar Dukanam

పని మధ్యలో డ్రై ఫ్రూట్స్ లేదా పండ్లను తీసుకుంటూ ఉంటే మంచిది

Published by: Shankar Dukanam