చింతలు తీర్చే చింత- ఆకు, పువ్వు, కాయ, పండు అన్నింటితో మేలే!

చింత ఉత్పత్తుల్లో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

చింత చిగురులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి.

పలు రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి.

చింత ఉత్పత్తులు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.

పసుపు, చింతాకు రసమును కలిపి తాగిస్తే మశూచి(smallpox) తగ్గుతుంది.

మిరియాలు వేసిన చింత చారు తాగితే జలుబు తగ్గుతుంది.

చింతపండు, అరటిదుంప రసము కలిపి వాతము నొప్పులపై రుద్దితే తగ్గిపోతాయి.

All Photos Credit: pixabay.com