సపోటాతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చా?

సపోటాలోని డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి మలబద్దకం లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

సపోటా పండ్లు జీర్ణాశయ క్యాన్సర్ ముప్పును అరికట్టడంలో తోడ్పడుతాయి.

సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి.

కిడ్నీలో రాళ్లు రాకుండా సపోటా సహకరిస్తుంది.

సపోటాలోని విటమిన్ A కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

సపోటాలోని విటమిన్ B, C రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

సపోటాలోని కాల్షియం, ఫాస్పరస్‌ ఎముకలను బలోపేతం చేస్తాయి.

సపోటాలోని పిండిపదార్థాలు గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు చాలా మేలు చేస్తాయి.

సపోటా జ్యూస్‌ తో చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా తయారు అవుతుంది. All Photos Credit: Pixabay.com