నోరూరించే దానిమ్మతో ఇన్ని లాభాలా?

ఎర్రగా నోరూరించే దానిమ్మను అందరూ ఇష్టపడతారు.

దానిమ్మను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దానిమ్మలో విటమిన్ సి, ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మలో క్యాన్సర్‌ని నిరోధించే లక్షణాలు ఉన్నాయి. ప్రొస్టేట్ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది.

దానిమ్మలో పాలీఫెనోలిక్ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

దానిమ్మ టైప్ 2 డయాబెటిస్ ను దూరం చేస్తుంది.

దానిమ్మ కిడ్నీల పనితీరును మెరుగుపరిచి రాళ్లు రాకుండా కాపాడుతుంది.

దానిమ్మతో మెదడు చురుగ్గా మారుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ సమస్యలు దూరమవుతాయి.

All Photos Credit: Pixabay.com