హార్దిక్, నటాషా గ్రీస్ లో ఎంజాయ్ చేస్తున్నారు

ఆసియా కప్ ముందు పాండ్యకు విరామం దొరికింది.

దొరికిన సమయాన్ని పాండ్య దంపతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.

తమకు నచ్చిన చోటకు వెళ్తున్నారు.

ఆసియా కప్ గెలవాలంటే పాండ్య చాలా కీలకం.

హార్దిక్ కు నటాషా అన్నివేళలా తోడుంటోంది.

విదేశాలకు వెళ్లిన విషయాన్ని హార్దిక్ ఇన్స్టాలో పంచుకున్నాడు.

శ్రీమతికి పాండ్య థాంక్స్ చెప్పాడు.

బహుశా ఈ టూర్ ఆమే ప్లాన్ చేసిందేమో!

పాండ్య, నటాషాకు ఒక కొడుకు ఉన్న సంగతి తెలిసిందే.