రెజ్లింగ్‌ - 12 (6 స్వర్ణం, 1 రజతం, 5 కాంస్యం)

వెయిట్‌ లిప్టింగ్‌ - 10 (3 స్వర్ణం, 2 రజతం, 4 కాంస్యం)

టేబుల్‌ టెన్నిస్‌ - 7 (4 స్వర్ణం, 1, రజతం, 2 కాంస్యం)

స్క్వాష్‌ - 2 కాంస్యం

లాన్‌ బౌల్స్‌ - 2 (1 స్వర్ణం, 1 రజతం)

జూడో - 3 (2 రజతం, 1 కాంస్యం)

హాకీ - 2 (1 రజతం, 1 కాంస్యం)

క్రికెట్‌ - 1 రజతం

బాక్సింగ్‌ - 7 (3 స్వర్ణం, 1 రజతం, 3 కాంస్యం)

బ్యాడ్మింటన్‌ - 6 (3 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యం)

అథ్లెటిక్స్‌ - 8 (1 స్వర్ణం, 4 రజతం, 3 కాంస్యం), పారా పవర్ లిఫ్టింగ్‌ - 1 గోల్డ్‌ మొత్తం 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు భారత్ సొంతం చేసుకుంది.