ABP Desam


నవరాత్రుల్లో ఆరో రోజు - సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ


ABP Desam


అక్టోబరు 20 శుక్రవారం - ఆశ్వయుజ శుద్ధ షష్టి - సరస్వతీ దేవి


ABP Desam


ఇంద్రకీలాద్రిపై రోజుకో అలంకారంలో కనకదుర్గమ్మ


ABP Desam


శరన్నవరాత్రుల్లో ఆరో రోజు సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ


ABP Desam


దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ద షష్టి, మూలా నక్షత్రం నాడు అమ్మవారిని శ్రీసరస్వతిదేవిగా అలంకరిస్తారు


ABP Desam


మూలా నక్షత్రం అంటే అది చదువుల తల్లి ఈ సరస్వతి దేవి జన్మనక్షత్రం


ABP Desam


సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఈ సరస్వతి దేవి


ABP Desam


ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా శుంభనిశుంభులనే రాక్షసుల్ని వధించింది. అందుకు చిహ్నంగా అమ్మవారిని సరస్వతిదేవిలా అలంకరిస్తారు


ABP Desam


సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవి దర్శనార్థం విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు


ABP Desam


మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకూ మరింత పుణ్యదినాలుగా భావిస్తారు


ABP Desam


Image Credit: Pinterest