ఐదో రోజు - దసరా నవరాత్రులు శ్రీ మహా చండీ దేవిగా దుర్గమ్మ



అక్టోబరు 19 గురువారం- ఆశ్వయుజ శుద్ధ పంచమి- శ్రీ మహా చండీ దేవి



శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి



ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ రోజుకో అవతారంలో దర్శనమిస్తోంది



దసరా నవరాత్రుల్లో ఐదో రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహించే దుర్గమ్మ



అమ్మవారు దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, జగన్మాత, భవాని అని పిలుస్తారు



అమ్మవారు భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పిలుస్తారు



ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోర్కె నెరవేరుతుందని చెబుతారు



చండీ మంత్రం
ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్ఛే
శ్రీ హ్రీం క్లీం గ్లౌన్ గన్ గణపతయే వర వరద్ సర్వజనం మే వష్మానాయ స్వాహా



ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం వరః-ముఖాయ దుః-స్థాన్-శూల్-వేతలాయ క్రీం శ్రీం స్వాహా
ఐం హ్రీం శ్రీం క్లీం చాముణ్డయై విచ్ఛే



Image Credit: Pinterest