చీకట్లను తరిమేసే దీపావళి మీ జీవితంలో కొత్తవెలుగు తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు
సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు
ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ చీకట్లను పారద్రోలినట్టే మీ జీవితంలో ఒక్కో మార్పుని ఆహ్వానిస్తూ కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చీకట్లను తరిమేసే వెలుగుల ప్రపంచానికి స్వాగతం పలుకుదాం మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకుని వెలుగువైపు పయనిద్దాం దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలు తీసుకురావాలి దీపావళి శుభాకాంక్షలు
అష్టఐశ్వర్యాల నెలవు..ఆనందాల కొలువు సర్వదా మీకు శుభాలు కలుగు Happy Diwali 2023
దీప శోభతో మెరిసే ముంగిళ్లు..సిరి సంపదలతో వర్ధిల్లును మీ ఇల్లు మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీజీవితంలో కాంతి, ఆనందం,మాధుర్యాన్ని నింపాలి దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి కాంతి మీ జీవితంలో ఆనందాన్ని ప్రకాశింపజేయాలి దీపావళి శుభాకాంక్షలు Images Credit: Freepik