జహీర్‌ ఖాన్‌ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు.

309 అంతర్జాతీయ మ్యాచుల్లో 610 వికెట్లు పడగొట్టాడు.

2011 వన్డే ప్రపంచకప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టెస్టుల్లో 1000 రన్స్‌, 100 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.

వన్డే కెరీర్లో 10,097 బంతులు విసిరాడు.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ముంబయి ఇండియన్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా మారాడు.

ప్రస్తుతం ఎంఐ గ్లోబల్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు.

92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17టీ20ల్లో 17 వికెట్లు తీశాడు.

టెస్టుల్లో 1231, వన్డేల్లో 792, టీ20ల్లో 13 పరుగులు చేశాడు.