సుదీర్ఘ కాలం టెస్టు క్రికెట్‌ ఆడిన రెండో మహిళ - 19 ఏళ్ల 262 రోజులు ఆడింది.

టెస్టు ఇన్నింగ్సులో 10 వికెట్లు పడగొట్టిన తొలి యంగెస్ట్‌ ప్లేయర్‌ (23Y 226d).

వన్డేల్లో సుదీర్ఘ కాలం ఆడిన రెండో ప్లేయర్‌ - 20 ఏళ్ల 258 రోజులు.

వన్డేల్లో 9సార్లు 4 వికెట్ల ఘనత అందుకున్న మూడో ప్లేయర్‌.

వన్డేల్లో ఎక్కువ బంతులు (9945) వేసిన తొలి ప్లేయర్‌.

వన్డేల్లో ఎల్బీ రూపంలో ఎక్కువ వికెట్లు తీసిన ఫస్ట్‌ బౌలర్‌ (56)

వన్డేల్లో 1000 పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన యునిక్‌ రికార్డు హోల్డర్‌.

వన్డేల్లో 1000 రన్స్‌, 50 వికెట్లు, 50 క్యాచులు అందుకున్న యునిక్ ప్లేయర్‌.

12 టెస్టుల్లో 44, 203 వన్డేల్లో 253, 68 టీ20ల్లో 56 వికెట్లు పడగొట్టింది.

టెస్టుల్లో 291, వన్డేల్లో 1228, 68 టీ20ల్లో 405 పరుగులు చేసింది.