1. యువరాజ్ సింగ్ 1981 డిసెంబర్ 12న జన్మించారు. 2. 40 టెస్టుల్లో 1900 పరుగులు 3. టెస్టు అత్యధిక స్కోరు 169 పరుగులు 4. 304 వన్డేల్లో 8701 పరుగులు 5. వన్డే అత్యధిక స్కోరు 150 6. 58 టీ20ల్లో 1177 పరుగులు 7. టీ20ల్లో అత్యధిక స్కోరు 77 నాటౌట్ 8. వన్డేల్లో 111 వికెట్లు కూడా 9. వన్డేల్లో ఒకే మ్యాచ్‌లో 50 పరుగులు, ఐదు వికెట్లు 10. టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో 362.5 స్ట్రైక్ రేట్