బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 



పెళ్లి జరిగేవరకు కూడా ఈ జంట ఎక్కడా ఆ విషయాన్ని చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. 



పెళ్లి జరిగిన తరువాత కత్రినా-విక్కీ పోటీ పడుతూ మరీ ఫొటోలను షేర్ చేస్తున్నారు. 



ఇప్పటికే పెళ్లి ఫొటోలను, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. 



తాజాగా మెహందీ వేడుకల ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 



ఈ ఫొటోల్లో విక్కీ-కత్రినా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.



కత్రినా అయితే విక్కీ ఫాదర్ శ్యామ్ కౌశల్ తో కలిసి డాన్స్ లు చేస్తూ కనిపించింది.



ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 



ఇవి చూసిన నెటిజన్లు.. ఇద్దరూ ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. 



కత్రినా-విక్కీ మెహందీ ఫొటోలు..