బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ ట్రావెల్ ఫోటోస్... అదుర్స్ బిగ్‌బాస్ నాలుగవ సీజన్ విన్నర్ అభిజిత్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మెక్సికో, అమెరికా దేశాలను చుట్టడానికి వెళ్లారు అభిజిత్. ఎప్పటికప్పుడు తన ట్రావెల్ ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.