చేతివేళ్లు మీ మనస్తత్వాన్ని చెప్పేస్తాయి



చూపుడు వేలు-ఉంగరం వేలు సమానంగా ఉంటే బాగా సంపాదిస్తారట



ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు పొడుగ్గా ఉంటే అత్యాశపరులు



మధ్యవేలు- చూపుడు వేలు సమానంగా ఉండేవాళ్లు టాలెంటెడ్



మధ్యవేలు కన్నా చూపుడు వేలు మరీ చిన్నగా ఉంటే నిరాశావాదులు




మధ్యవేలు కన్నా చూపుడు వేలు పొడుగ్గా ఉంటే అహంకారులు


చిటికెన వేలి గోళ్లు చూపుడు వేలిని తాకే వ్యక్తులు మంచి రచయితలు, నటులుగా రాణిస్తారు.



ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు చిన్నగా ఉండే ఉంటేనిశ్చింతగా, సంతోషంగా ఉంటారు.



చూపుడు వేలు, చిటికెన వేలు సమానంగా ఉండే వ్యక్తులు ప్రణాళిక వేత్తలు, వ్యూహకర్తలు, రాజకీయ నాయకులుగా రాణిస్తారట



ఉంగరం వేలు చూపుడు వేలు సమానంగా ఉన్న మగవారు మహిళలతో చాలా మర్యాదగా మాట్లాడతారట



ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు చిన్నదిగా ఉండే మహిళలు మేల్ ఓరియెంటెడ్ ఉద్యోగాల్లో ఉంటారట.



ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు పెద్దగా ఉంటే ఫీమేల్ ఓరియెంటెడ్ ఉద్యోగాల్లో స్థిరపడతారట.