గ్రేప్ సీడ్ ఆయిల్ పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

ఇది మీ జుట్టును త్వరగా తెల్లబడకుండా రక్షిస్తుంది.

జుట్టు పలచబడడాన్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.

దీనిలోని విటమిన్ ఇ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.

జుట్టుకు పొడిబారే సమస్యను దూరం చేసి.. తేమను అందిస్తుంది.

యాంటీమైక్రోబయల్ గుణాలు చుండ్రును దూరం చేస్తాయి.

అరటిపండు, బాదం ఆయిల్​తో కలిపి హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు.

అలోవెరా జెల్, ఆలివ్ ఆయిల్​తో కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు. (Picture Credit : Pexels)