మీకు స్వీట్ టూత్ ఉందా? అయితే మీరు ఖర్జూరాలు మీ డైట్​లో తీసుకోండి.

ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహారాలపై కోరికలు ఉంటాయి.

ఆ టైమ్​లో అన్ని తినలేరు. కాబట్టి మీకు డేట్స్ మంచి ఎంపిక.

ఇది స్వీట్స్ తినాలనే కోరికను తగ్గించడమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది.

మీరు బలహీనంగా ఉంటే వీటిలోని పోషకాలు మీకు తక్షణ శక్తిని అందిస్తాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో ఉండే మలబద్ధకం నుంచి ఇది ఉపశమనం ఇస్తుంది.

ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు రక్తహీనతను నివారిస్తాయి.

ఎముకల ఆరోగ్యాన్ని డేట్స్ మెరుగుపరచి ధృడంగా మారుస్తాయి. (Pictures Credit : Pexels)