ABP Desam


గరుడ పురాణం: చనిపోయే చివరిక్షణంలో దేవుడు కనిపిస్తాడా!


ABP Desam


గరుడ పురాణం ప్రకారం.. మరణం తర్వాత ఆత్మ తన పాప పుణ్యాలను బట్టి వివిధ మార్గాల గుండా వెళుతుందని వివ‌రించారు


ABP Desam


మరణానికి కొద్దిసేపటి ముందు ఆ వ్యక్తి స్వరం ఆగిపోతుంది


ABP Desam


శరీరంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి


ABP Desam


జీవితంలో చివరి క్షణంలో వ్యక్తికి దైవిక దర్శనం లభిస్తుందని గరుడ పురాణం చెబుతోంది. దీని తర్వాత మాత్రమే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది.


ABP Desam


య‌మ‌ధ‌ర్మ‌రాజుకు చెందిన ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు


ABP Desam


జీవించి ఉన్న‌ప్పుడు వ్య‌క్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో.. ఈ ప్ర‌యాణంలో మార్గ మ‌ధ్య‌లో యమదూతలు ఆత్మతో అదే విధంగా ప్రవర్తిస్తారట


ABP Desam


ఆత్మ ప్రయాణం మూడు మార్గాల్లో ఉంటుంది


ABP Desam


ఇందులో మొదటిది స్వర్గలోక మార్గం, రెండోది పితృలోక మార్గం, మూడోది న‌ర‌క‌లోక మార్గం



ఇందులో మొదటి రెండు మార్గాల్లోకి పాపులు అడుగుపెట్టలేరు



మూడో మార్గం అయిన నరకలోక మార్గ ప్రయాణం అత్యంత భయంకరంగా ఉంటుంది



బతికి ఉన్నప్పుడు ఏయే పాపాలు చేశారో వాటికి శిక్షలు మార్గ మధ్యలోంచే మొదలైపోతాయి
Images Credit: Pinterest