విటమిన్ C అనగానే మనకు గుర్తొచ్చేది ఆరెంజ్ లేదా ఇతర సిట్రస్ పండ్లు. కానీ వీటన్నింటిలో కూడా విటమిన్ C అధికంగా ఉంటుంది.

కాలేలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ C తోపాటు విటమిన్ K కూడా ఉంటుంది.

ఒక కప్పు జామ ముక్కల్లో దాదాపు 376 ఎంజీ విటమిన్ C ఉంటుంది.

అన్ని రకాల క్యాప్సికంలో విటమిన్ C అధికంగా దొరుకుతుంది.

కప్పు మామిడి పండు ముక్కల్లో 122ఎంజీ ల విటమిన్ C దొరుకుతుంది.

78.9 ఎంజీ విటమిన్ C ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో ఉంటుంది.

ఒక కప్పు బ్రకోలి సలాడ్ నుంచి 81.2 ఎంజీ విటమిన్ C లభిస్తుంది.

ఒక సర్వింగ్ బొబ్బాయి ముక్కల నుంచి 88 ఎంజీ విటమిన్ C పొందవచ్చు.

ఒక కప్పు స్ట్రాబెర్రీ నుంచి విటమిన్ C 98 ఎంజీ విటమిన్ C శరీరానికి అందుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels