లయోనెల్ మెస్సీ అంటే ఆటగాడే కాదు ఒక స్ఫూర్తి ప్రదాత
రోసారియోలోనే ప్రపంచ విప్లవకారుడు చె గువేరా జన్మించాడు.
నాలుగేళ్ల వయసులోనే మెస్సీ గాండ్రోలీ క్లబ్‌లో ఆడాడు.
చిన్నతనంలోనే గోల్స్ మెషిన్‌గా పేరు సంపాదించుకున్నాడు.
మెస్సీ ఎత్తు పెరగడేమో అనుకొని చాలా మంది అనుకున్నారు.
ఆ ట్రీట్మెంట్ కారణంగానే ఐదున్నర అడుగుల వరకు ఎత్తు పెరగగలిగాడు.
తన ఆటకు సహరించిన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని చూపే గుర్తు అది.
ఆ తర్వాత మాత్రం వరల్డ్‌కప్ యంగెస్ట్ స్కోరర్ అయ్యాడు.
రోనాల్డో ఇన్‌ఫ్లూయెన్స్ మెస్సీ డ్రబ్లింగ్‌లో కనిపిస్తుంది.
మొత్తం మెస్సీ 890కుపైగా గోల్స్, నాలుగు వందలకుపైగా అసిస్ట్స్ చేసి బెంచ్ మార్క్ సెట్ చేశాడు.