ఫ్రాన్స్ ఇప్పటివరకు 16 ఫిఫా వరల్డ్ కప్‌ల్లో పాల్గొంది. (2022తో సహా)
ABP Desam

ఫ్రాన్స్ ఇప్పటివరకు 16 ఫిఫా వరల్డ్ కప్‌ల్లో పాల్గొంది. (2022తో సహా)

మొత్తంగా 72 మ్యాచ్‌లు ఆడగా, 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

మొత్తంగా 72 మ్యాచ్‌లు ఆడగా, 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ABP Desam

20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 13 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఫ్రాన్స్ ఇప్పటివరకు రెండు సార్లు టైటిల్స్ గెలుచుకుంది. (1998, 2018)

ఫ్రాన్స్ ఇప్పటివరకు రెండు సార్లు టైటిల్స్ గెలుచుకుంది. (1998, 2018)

గత ఏడు ప్రపంచకప్‌ల్లో ఫ్రాన్స్ రెండు సార్లు కప్ గెలుచుకుంది.

ఏకంగా నాలుగు సార్లు ఫైనల్‌కు చేరుకుంది.

అయితే ఫైనల్ ప్రత్యర్థి అర్జెంటీనాపై ఫ్రాన్స్ రికార్డు అంతగా లేదు.

ఈ రెండు జట్లూ వరల్డ్ కప్‌ల్లో మూడు సార్లు తలపడ్డాయి.

ఒకసారి ఫ్రాన్స్ విజయం సాధించగా, రెండు సార్లు అర్జెంటీనా గెలిచింది.

ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే 60 సంవత్సరాల తర్వాత టైటిల్ సాధించిన డిఫెండింగ్ చాంపియన్ కానుంది.
(All Images Credits: FIFA Worldcup Instragram)