ఫీఫా వరల్డ్‌ కప్‌ 2026 ప్రైజ్‌మనీ ఎంత?

Published by: Khagesh
Image Source: pinterest

ఫీఫా వరల్డ్‌ కప్‌ 2026 యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి.

Image Source: pinterest

ఫీఫా వరల్డ్‌ కప్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి.

Image Source: pinterest

గత టోర్నీతో పోలిస్తే ఈసారి ప్రైజ్‌మనీ భారీగా పెంచారు.

Image Source: pinterest

ఖతార్‌లో జరిగిన 2022 ఫీఫా ప్రపంచ కప్‌ను అర్జెంటీనా గెలుచుకుంది.

Image Source: pinterest

2022తో పోలిస్తే ప్రైజ్‌మనీ సుమారు 50 శాతం పెరిగింది.

Image Source: pinterest

2026 ఫీఫా ప్రపంచ కప్ ప్రైజ్‌మనీ విలువ రూ. 6241 కోట్లు.

Image Source: pinterest

2022 ఫీఫా ప్రపంచ కప్ ప్రైజ్‌మనీ $440 మిలియన్లు

Image Source: pinterest

2026 ఫీఫా ప్రపంచ కప్ ఛాంపియన్‌కు రూ. 476 కోట్లు ఇస్తారు.

Image Source: pinterest

2026 ఫీఫా ప్రపంచ కప్ రన్నరప్‌కు రూ. 314 కోట్లు ఇస్తారు.

Image Source: pinterest

2026 ఫీఫా ప్రపంచ కప్ మూడో స్థానంలో ఉంటే రూ. 276 కోట్లు ఇస్తారు.

Image Source: pinterest