నాన్‌స్టిక్‌ పాన్ లు వాడుతున్నారా? ఈ టిప్స్ పాటించండి!

ఈ రోజుల్లో చాలా మంది నాన్‌స్టిక్‌ పాత్రలను ఉపయోగిస్తున్నారు.

కొన్ని టిప్స్ పాటిస్తే నాన్‌స్టిక్‌ పాత్రలు ఎక్కువకాలం మన్నుతాయి.

నాన్‌స్టిక్ పాత్రలను సన్నటి మంట మీద మాత్రమే ఉంచాలి. లేదంటే టెప్లాన్ కోటింగ్ పోతుంది.

నాన్‌స్టిక్ పాత్రలను స్టవ్‌ పెట్టిన వెంటనే కొద్దిగా నూనె పోయాలి.

పాత్రలకు అంటుకునే వంటలను మాత్రమే నాన్‌స్టిక్ పాత్రల మీద చేయాలి.

నాన్‌స్టిక్ పాత్రల్లో వంట చేసేటప్పుడు ప్లాస్టిక్‌, చెక్క చెంచాలను మాత్రమే వాడాలి.

నాన్‌స్టిక్ పాత్రలను గట్టి పీచుతో రుద్దకూడదు. అలా చేస్తే టెప్లాన్ కోటింగ్ పోతుంది.

All Photos Credit: pexels.com