వివిధ కారణాలతో చిన్న వయసులోనే చాలామందికి తెల్ల జుట్టు వస్తుంది.

అయితే కొన్ని ఇంటి చిట్కాలతో వైట్​ హెయిర్​ను దూరం చేసుకోవచ్చు.

ఉసిరికాయల్లో విటమిన్ సి జుట్టు పెరుగుదలతో పాటు వైట్​ హెయిర్​ను కంట్రోల్ చేస్తుంది.

కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి మంచిది. దీనిని రెగ్యూలర్​గా ఉపయోగిస్తే తెల్ల జుట్టు దూరమవుతుంది.

కొబ్బరి నూనెతో తరచూ మసాజ్​లు చేయడం వల్ల తెల్లని జుట్టు కంట్రోల్ అవుతుంది.

తెల్లని జుట్టును దూరం చేసుకోవడానికి ఉల్లిపాయరసంని ఉపయోగించవచ్చు.

కుదుళ్ల పోషణతో పాటు వైట్​ హెయిర్​ని దూరం చేసుకోవడానికి హెన్నా మంచి ఆప్షన్.

రోజ్​మెరీ, నల్లని నువ్వుల నూనె కూడా ఎక్కువకాలం రంగు మారకుండా కాపాడుతాయి. (Images Source : Unsplash)