ఏ డ్రస్‌కు ఎలాంటి ఇయర్ రింగ్స్ బావుంటాయని ఆలోచిస్తున్నారా?
జెనిలియా స్టైల్‌ చూడండి, బోలెడు టిప్స్

ఈ స్టైల్ ని టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అంటారు. ఇలాంటి ఫ్యాన్సీ శారీకి ఇవి ట్రెండీ టచ్ ఇస్తాయి

జుమ్కాలు ఎప్పటికీ అవుట్ డేటెడ్ కానీ ఫ్యాషన్. ఇలాంటి మీనకారి గోల్డ్ జుమ్కాలు సాంప్రదామైన దుస్తులపైకి ఎవర్ గ్రీన్ ఆప్షన్

ఇలాంటి షాన్డిలియర్ స్టైల్ ఇయర్‌ రింగ్స్‌‌ ఎలాంటి ఎథినిక్ వేర్ కైనా పర్ఫెక్ట్ మ్యాచ్

ఎథినిక్ వేర్ డ్రెసెస్, సింపుల్ డైజనర్ వేర్ పైకి ఈ స్టైల్ ఇయర్ రింగ్స్ ట్రెండీ లుక్ ఇస్తాయి.

బుట్ట రింగులు లెహంగా, ఎథినిక్ వేర్ పైకి చాలా బాగుంటాయి. పెరల్స్, బీట్స్ పొదిగినవి అయితే ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.

శారీ అనగానే హేవీ జూవెల్లరీ వేసేస్తారు. కానీ, ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్, హెవీ పాపటి బిల్లా ఎంత బాగుంది కదూ

సూట్ పైకి ఇలాంటి ట్రెడిషనల్ జూవెల్లరీ కూడా ట్రెండీగానే ఉంటుంది. అయితే పెరల్స్, రూబీలతో పొదిగినవి ప్రిఫర్ చేయండి

శారీ సింపుల్ గా ఉన్న హేవీ జుమ్కాలు వేశారంటే ఎంత స్టైలిష్ గా ఉంటుంది కదా, మీరూ ట్రై చేయండి.

Image Source: All Image Credit: geneliad/Instagram

ఈ మోడల్ ని ఆక్సిడైస్ స్టైల్ ఇయర్ రింగ్స్ అంటారు. ఇవి ఎథినిక్ వేర్ అండ్ స్టైలిష్ డ్రెసెస్ కి పర్ఫెక్ట్ మ్యాచ్